Asianet News TeluguAsianet News Telugu

వర్షాకాలం వచ్చేసింది..ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి...

వానాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ. 

First Published Jun 26, 2023, 4:56 PM IST | Last Updated Jun 26, 2023, 4:56 PM IST

వానాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ. అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యకు దూరంగా ఉండొచ్చు. అలాగే ఈ సీజన్ లో మీరు ఆరోగ్యంగా ఉంటారు.