ఈ పువ్వుతో లావు తగ్గుతారు ట్రై చేయండి

జీవితంలో ఒక్కసారైనా కుంకుమపువ్వును వాడనివారు ఉండరు. 

First Published Apr 17, 2023, 4:57 PM IST | Last Updated Apr 17, 2023, 4:57 PM IST

జీవితంలో ఒక్కసారైనా కుంకుమపువ్వును వాడనివారు ఉండరు. ఆహారపదార్థాల తయారీలో దీని ప్రాముఖ్యత ఎంతో ఉంది. గర్బిణులకు తప్పనిసరిగా పాలల్లో కుంకుమపువ్వు వేసి తాగిస్తుంటారు. దీనికి కారణం దీంట్లోని ఆరోగ్య ప్రయోజనాలే. ఖరీదు కాస్త ఎక్కువైనా వీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. తాజాగా ఒబేసిటీకి కుంకుమపువ్వుతో చెక్ పెట్టొచ్చని తేలింది.