Asianet News TeluguAsianet News Telugu

రాగి పాత్రలోని నీటిని తాగుతున్నారా

ఇమ్యూనిటీ.. ఇప్పుడు అందరూ పఠిస్తున్న మంత్రం. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. 

First Published Apr 17, 2023, 5:03 PM IST | Last Updated Apr 17, 2023, 5:03 PM IST

ఇమ్యూనిటీ.. ఇప్పుడు అందరూ పఠిస్తున్న మంత్రం. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఈ నీరు తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇది పూర్వకాలంనుండీ ఉన్నా ఈ మధ్యే బాగా వాడకంలోకి వచ్చింది. అదే రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీరు. అందుకే ఈ మధ్య రాగి బిందెలు, గ్లాసులు, వాటర్ బాటిల్స్ లాంటి రాగి పాత్రలకు బాగా డిమాండ్ పెరిగింది. ఇంతకీ రాగిలో అంత ప్రత్యేకత ఏముంది?