హార్ట్ ఎటాక్ రావడానికి అసలు కారణాలు ఇవే...

ధూమపానం మరియు పొగాకు ఉత్పతులతో గుండెపోటు వస్తుంది.

First Published Jan 5, 2021, 1:08 PM IST | Last Updated Jan 5, 2021, 1:08 PM IST

ధూమపానం మరియు పొగాకు ఉత్పతులతో గుండెపోటు వస్తుంది. ధూమపానం మరియు పొగాకు వినియోగం గుండెపోటు ప్రమాదాన్ని మరింతగా పెంచుతుంది. కాబట్టి ధూమపానానికి దూరంగా ఉండాలి. పొగాకు ఉత్పత్తులు తినవద్దు అని వైద్యులు సూచిస్తున్నారు.