Asianet News TeluguAsianet News Telugu

పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ చాలా అవసరం..అయితే వారికి ఆ విజ్ఞానం అందించే విధానం తల్లిదండ్రులుగా తెలుసుకోండి...

పిల్లలు సాధారణంగా ప్రతిదానిపై ఆసక్తి కలిగి ఉంటారు. 

First Published Jun 24, 2023, 5:06 PM IST | Last Updated Jun 24, 2023, 5:06 PM IST

పిల్లలు సాధారణంగా ప్రతిదానిపై ఆసక్తి కలిగి ఉంటారు. లైంగిక విద్య ఒక్కసారి చెబితే, అర్థమయ్యే విషయం కాదు. వారికి తరచూ దాని గురించి చెబుతూ ఉండాలి.