మధ్యాహ్నం నిద్ర మంచిదే...
సుదీర్ఘ ఆయుర్దాయంతో పాటు వచ్చే న్యూరోడిజెనరేటివ్ మార్పులు, డిమెన్షియా (మతిమరుపు) అవకాశాన్ని పెంచుతాయి. అభివృద్ధి చెందిన దేశాలలో 65 ఏండ్ల వయసు పైబడిన 10 మందిలో ఒకరు ఇలా మతిమరుపుతో ఉన్నట్లు గుర్తించారు.