కోరుకున్న కోరికను తీర్చే దేశంలోనే అత్యంత శక్తివంతమైన 10 శివాలయాలు
త్రిమూర్తులలో ఒకరైన శివున్ని శక్తి స్వరూపంగా భావిస్తారు.
త్రిమూర్తులలో ఒకరైన శివున్ని శక్తి స్వరూపంగా భావిస్తారు.ఆ ఓంకారేశ్వరుని ఓంకార నాదం వింటే అంతర్లీనంగా మనలో ఏదో శక్తి చేకూరుతుంది. హిందూ ధర్మం లో సమస్త సృష్టికి మూలకారకుడు గా భావించే శివుని యొక్క ఆలయాలు మన భారతదేశంలో చాలానే ఉన్నాయి. నిత్యం శివనామ స్మరణతో మారుమ్రోగుతూ, మనసుకు ఆధ్యాత్మికతను పంచే ప్రముఖ 10 శివాలయాలను ఇప్పుడు చూద్దాం.