Asianet News TeluguAsianet News Telugu

video news : విధుల్లో చేరిన కరీంనగర్ -1 డిపో డ్రైవర్

ఆర్టీసీ కార్మికులు నవంబర్ 5లోగా విధుల్లోకి చేరాలని.. లేదంటే ఆర్టీసీ ప్రైవేట్‌పరం చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు విధుల్లోకి చేరుతున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ -1 డిపోకు చెందిన డ్రైవర్ గౌడ్ పాషా సోమవారం విధుల్లో చేరాడు. తనమీద ఎవ్వరి ఒత్తిడీ లేదని తెలిపాడు.

First Published Nov 4, 2019, 1:13 PM IST | Last Updated Nov 4, 2019, 1:13 PM IST