video:ధర్మపురి లో భక్తుల రద్దీ...గోదావరిలో పుణ్యస్నానాలు
ఆదివారం సెలవు రోజు కావడంతో ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు మొదట గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రదాన ఆలయంలోని స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే అనుబంధ ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇలా అధికసంఖ్యలో భక్తులు రావడంతో ధర్మపురి ఆలయ ప్రాంగణం, గోదావరి తీరం కోలాహలంగా మారింది.