Asianet News TeluguAsianet News Telugu

నోరూరించే కేఎఫ్ సీ చికెన్.. తిందామని చూస్తే షాక్...

చికెన్ ప్రియులకు చాలా ఇష్టమైన ఫుడ్ కెఎఫ్ సి చికెన్. ఇందులో దొరికే చికెన్ వెరైటీలను ఒక్కసారి టేస్ట్ చేస్తే చాలు  దానికి అడిక్ట్ అయిపోతుంటారు.

చికెన్ ప్రియులకు చాలా ఇష్టమైన ఫుడ్ కెఎఫ్ సి చికెన్. ఇందులో దొరికే చికెన్ వెరైటీలను ఒక్కసారి టేస్ట్ చేస్తే చాలు  దానికి అడిక్ట్ అయిపోతుంటారు. మళ్లీ మళ్లీ ఆర్డర్ చేసుకుని మరీ లాగించేస్తుంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ చికెన్ కు అభిమానులు ఉన్నారు. అనేక బ్రాంచులతో ఇది వారికి బెస్ట్ సర్వీస్ అందిస్తోంది కూడా. అయితే ఇటీవల జరిగిన ఓ సంఘటన కెఎఫ్ సీ పేరు చెడగొట్టేలా ఉంది

Video Top Stories