Asianet News TeluguAsianet News Telugu

బ్రిటన్ లో కరోనా స్ట్రెయిన్ ఉధృతి... మరింత కఠినంగా లాక్ డౌన్

బ్రిటన్ లో కరోనా స్ట్రెయిన్ కేసులు ఉధృతమౌతున్న తరుణంలో లాక్ డౌన్  ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.

బ్రిటన్ లో కరోనా స్ట్రెయిన్ కేసులు ఉధృతమౌతున్న తరుణంలో లాక్ డౌన్  ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.