Asianet News TeluguAsianet News Telugu

వైరల్ వీడియో : కోడిపిల్లలా ఎత్తుకెళ్లిపోదామనుకుంది..మోయలేక వదిలేసింది...

ఓ గద్ద పార్కులో ఆడుకుంటున్న చిన్నపిల్లాడిని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించింది.

ఓ గద్ద పార్కులో ఆడుకుంటున్న చిన్నపిల్లాడిని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించింది. బాబును పట్టుకుని కాస్త దూరం గాల్లో ఎగిరింది కూడా...కానీ బరువు మోయలేకపోయింది. బాబును కిందపడేసింది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. మీరూ ఓ లుక్కేయండి...