Asianet News TeluguAsianet News Telugu

ఇమ్రాన్ తో భేటీ: ట్రంప్ ఎలక్షన్ స్టంట్? (వీడియో)

ఆప్ఘన్ గడ్డపై నుంచి సైనికులు వెనక్కు రప్పిస్తాం. గత ఎన్నికలకు ముందు ట్రంప్ ఇచ్చిన హామి. ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న వేళ ట్రంప్ కు పాకిస్తాన్ సహాయం అనివార్యమయ్యింది. భౌగోళకంగా పాక్ కు  ఉన్నటువంటి అనుకూలతల వల్ల ఇప్పుడు ఆప్ఘన్ నుండి వెళ్లడానికి  అక్కడ ఒక డమ్మీ ప్రభుత్వ ఏర్పటుకు పాకిస్తాన్ సహాకారం కోరుతుంది ట్రంప్ సర్కార్.