Dustlik 2019 video : సంయుక్త శిక్షణలో రెండు దేశాల రక్షణశాఖలు
భారత్, ఉజ్బేకిస్థాన్ ల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారానికి ఉదాహరణ డస్ట్ లిక్ 2019. దీంట్లో భాగంగా భారత్, ఉజ్బేకిస్థాన్ దళాలు సంయుక్తంగా హెలీబోర్న్ శిక్షణ తీసుకుంటున్నారు. నవంబర్ 4 న ప్రారంభమైన ఈ డస్ట్ లిక్ 2019, నవంబర్ 13 వరకు కొనసాగుతుంది.