Asianet News TeluguAsianet News Telugu

కరోనా కష్టాలు : రోమ్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు...

ఇటలీ, రోమ్ లో ఉన్న తెలుగు విద్యార్థులు కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. 

ఇటలీ, రోమ్ లో ఉన్న తెలుగు విద్యార్థులు కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. నెగెటివ్ రిపోర్ట్ ఉంటేకానీ ఇండియాకు రానివ్వమనడం, ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడంతో ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయామని వాపోతున్నారు. కరోనా లక్షణాలుంటే కానీ ఇటలీలో డాక్టర్లు పరీక్షించడంలేదని, ఇప్పుడు తామెలా రిపోర్ట్ తేవాలని అడుగుతున్నారు. భారత ప్రభుత్వం దయతో తమను రక్షించాలంటూ వేడుకుంటున్నారు.