ఫాదర్స్ డే 2020 : ప్రేమను వెల్లడించలేని పెద్దరికం నాన్న
నాన్న.. రూపం గంభీరం.. బాధ్యతలు బరువు.. కానీ ఆయన మనసు వెన్న.. ప్రేమను కురిపిస్తే పిల్లలు చెడిపోతారేమో అనే భయం నాన్న.
నాన్న.. రూపం గంభీరం.. బాధ్యతలు బరువు.. కానీ ఆయన మనసు వెన్న.. ప్రేమను కురిపిస్తే పిల్లలు చెడిపోతారేమో అనే భయం నాన్న. పిల్లలకోసం అహర్నిశలూ పాటుపడుతూనే.. వారి ప్రేమ పొందలేని అభాగ్యజీవి నాన్న.. అలాంటి నాన్నలందరికీ ఏషియా నెట్ న్యూస్ తరఫున ఫాదర్స్ డే శుభాకాంక్షలు.