ప్రపంచంలో కరోనా తోలి వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చిన రష్యా
మొట్ట మొదటి కరోనా వ్యాక్సిన్ ని అందుబాటులోకి తెచ్చినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించాడు .
మొట్ట మొదటి కరోనా వ్యాక్సిన్ ని అందుబాటులోకి తెచ్చినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించాడు .ఇది చాల సురక్షితం అయినది అని అన్ని ప్రయోగాలు చేసినతరువాతే దీనిని విడుదల చేస్తున్నామని తెలిపాడు.