Asianet News TeluguAsianet News Telugu

వైరల్ వీడియో ఎఫెక్ట్ : స్వాతి దేవినేని మీద న్యూజెర్సీలో పోలీసు కేసు

స్వాతిదేవినేని మీద న్యూజెర్సీలోని సౌత్ ప్లెయిన్ ఫీల్డులో కేసు ఫైల్ అయ్యింది. 
First Published Apr 13, 2020, 12:14 PM IST | Last Updated Apr 13, 2020, 12:14 PM IST

స్వాతిదేవినేని మీద న్యూజెర్సీలోని సౌత్ ప్లెయిన్ ఫీల్డులో కేసు ఫైల్ అయ్యింది. ఇండియాకు చెందిన తెలుగు ఎన్నారై స్రవంత్ పోరెడ్డి ఈ కేసు ఫైల్ చేశారు. అమెరికాలో ఉంటూ అమెరికాకు అగైనెస్ట్ గా ద్వేషపెంచేలా చేసిన వీడియో వల్లే ఈ కేసు ఫైల్ చేశానని చెబుతున్నారు. అమెరికా, ఇండియాల మధ్య కరోనాను ఎదుర్కోవడంలో ఉన్న తేడాలు తెలుపుతూ స్వాతి అనే ఓ ఎన్నారై ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.