ఆ డాక్టర్ సేవలకు అమెరికన్ల కృతజ్ఞతలు.. చూస్తే కన్నీళ్లాగవు...

డాక్టర్లపై కరోనా పేషంట్ల దాడిలాంటి వార్తలు వింటున్న సమయంలో ఈ వార్త చాలా సంతోషాన్ని కలిగించింది.

First Published Apr 22, 2020, 10:56 AM IST | Last Updated Apr 22, 2020, 10:56 AM IST

డాక్టర్లపై కరోనా పేషంట్ల దాడిలాంటి వార్తలు వింటున్న సమయంలో ఈ వార్త చాలా సంతోషాన్ని కలిగించింది. అయితే ఇది ఇక్కడిది కాదు అమెరికాది. అమెరికాలోని సౌత్ విండ్సర్ హాస్పిటల్ లో పనిచేసే మైసూరుకు చెందిన డా ఉమా మధుసూధన్ అక్కడి కరోనా పేషంట్లకు చాలా సేవలు చేసింది. ఆమె సేవలను గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది వందకార్లతో ర్యాలీగా ఆమె ఇంటిముందునుండి థ్యాంక్యూ ర్యాలీ చేశారు. గ్రేట్ డాక్టర్ ఉండేది ఇక్కడే అనే బోర్డును ఆమె ఇంటిముందు పెట్టారు కూడా.  అది కదా గుర్తింపు అంటే..