Asianet News TeluguAsianet News Telugu

ఇలాంటివి మనదగ్గర కూడా ఉంటే.. ఎంచక్కా కౌగిలించుకోవచ్చు...

కరోనావైరస్ కారణంగా చేతిలో చేయేయడాలు, కౌగిలించుకోవడాలు పూర్తిగా బ్యాన్ అయిపోయాయి. మరి ఎలా.. అందుకే ఓ ఇన్నోవేటివ్ ఐడియాతో దీన్ని తయారు చేశారు.

కరోనావైరస్ కారణంగా చేతిలో చేయేయడాలు, కౌగిలించుకోవడాలు పూర్తిగా బ్యాన్ అయిపోయాయి. మరి ఎలా.. అందుకే ఓ ఇన్నోవేటివ్ ఐడియాతో దీన్ని తయారు చేశారు. ఇది మనదగ్గరుంటే ఎవర్నైనా, ఎప్పుడైనా ఎంచక్కా కౌగిలించేసుకోవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో చూడండి...