హౌడీ మోడీ: అదును చూసి సాధించిన మన ప్రధాని (వీడియో)
మొన్న అమెరికాలోని హ్యూస్టన్ లో జరిగిన హౌడీ మోడీ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అని చెప్పవచ్చు. మోడీ మాట్లాడుతున్నంతసేపు ట్రంప్ తో సహా సభికులంతా చాల ఆసక్తిగా ఆలకించారు. భారతదేశంలోనైతే ఏ వరల్డ్ కప్ ఫైనల్ కో ఉండే హైప్ కనపడింది. భారత ప్రధాని అమెరికాలో అంత భారీ సభలో ప్రసంగించడం, దానికి అమెరికా అధ్యక్షుడే స్వయంగా హాజరవ్వడం భారతదేశ గౌరవాన్ని మరింత ఇనుమడింపు చేశాయని చెప్పవచ్చు.

ఈ సభలో అసలు మోడీ ఎం మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, దానివల్ల భారత దేశానికి కలిగే లాభాలేంటో ఒకసారి చూద్దాం.