Asianet News TeluguAsianet News Telugu

మరో ప్రళయం : పగబట్టిన కాకులు.. వేలాదిగా రోడ్లమీదికి...

సౌదీలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. చూడడానికి వింతగా అనిపించినా ఆ పరిస్థితుల్లో ఉంటే ఒల్లు జలదరిస్తుంది.

సౌదీలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. చూడడానికి వింతగా అనిపించినా ఆ పరిస్థితుల్లో ఉంటే ఒల్లు జలదరిస్తుంది. ఒకటి కాదు రెండు కాదు వేలాది కాకులు రోడ్లమీదికి వచ్చాయి. కార్లమీద, రోడ్లమీద, స్ట్రీట్ లైట్లమీద ఎక్కడపడితే అక్కడ కాకులే. ఏం చేయాలో తెలియని జనం కారు కిటీకీలు మూసుకుని లోపలే కూర్చున్నారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.