ఈ ఫొటోలో భయంకరమైన విషనాగు దాగి ఉంది, కనిపెట్టగలరా...?
ప్రపంచంలోకెల్లా రెండో అత్యంత విషపూరితమైన పాము అక్కడ ఉంది.
ప్రపంచంలోకెల్లా రెండో అత్యంత విషపూరితమైన పాము అక్కడ ఉంది. ఈ ఫోటోని ఓ స్నేక్ క్యాచర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది.