వీరి ధైర్యం మొక్కవోనిది...09 /11 విషాద సంఘటన మరువలేనిది...

09/11 ఈ రోజు జరిగిన విషాదం యావత్ ప్రపంచాన్ని వణికించింది..

First Published Sep 11, 2022, 3:42 PM IST | Last Updated Sep 11, 2022, 3:42 PM IST

09/11 ఈ రోజు జరిగిన విషాదం యావత్ ప్రపంచాన్ని వణికించింది..హైజాక్ చెయ్యబడ్డ విమానాలతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై జరిగిన ఉగ్రవాద దాడి లో వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘోర విషాద సంఘటనలో అతి కొద్ది మంది ప్రాణాలతో మిగిలారు.. ఏషియానెట్ న్యూస్ ప్రతినిధి డా. కృష్ణ కిషోర్ ప్రత్యేకంగా ఆ విషాద సంఘటన జరిగిన ప్రాంతం ను సందర్శించి ఆ సంఘటనకు సాక్షులుగా మిగిలిన వారిలో కొంతమందితో ఏషియానెట్ న్యూస్ సంవాద్ వేదికగా మాట్లాడటం జరిగింది. ఆ కార్యక్రమం మీకోసం...