శవాల్ని క్రేన్లతో ఎత్తి ట్రక్కుల్లో.. మాజీ నటి నోట షాకింగ్ విషయాలు..
కరోనావైరస్ కేసులు ఎక్కువ నమోదైన అమెరికాలో పరిస్థితి ఎలాఉందో ఒకప్పటి నటి మాన్య చెబుతున్నారు.
కరోనావైరస్ కేసులు ఎక్కువ నమోదైన అమెరికాలో పరిస్థితి ఎలాఉందో ఒకప్పటి నటి మాన్య చెబుతున్నారు. న్యూయార్స్ లో ఏడువారాల పాప కూడా కరోనాతో చనిపోయిందని.. పాజిటివ్ వచ్చిన వారిలో చాలామంది మృత్యువాత పడుతున్నారని అన్నారు. అంతేకాదు చచ్చిపోతే చివరిచూపు కూడా ఉండడం లేదని.. శవాల్ని క్రేన్లతో ఎత్తి ట్రక్కుల్లో పడేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియో...