మెట్రో మరో దారుణం: గుంతలు తవ్వి ప్రాణాలతో చెలగాటం (వీడియో)
అమీర్ పేట వద్ద మెట్రో స్టేషన్ పెచ్చులూడిపడి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మౌనిక మరణించిన విషయం తెలిసిందే. మెట్రో వాళ్లు తవ్విన గంతులో పడి గురువారం రాత్రి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. జోరు వానలో గుంతలను గుర్తు పట్టడం కూడా వీలు కాలేదు. ఈ విషయంపై ప్రజలు మెట్రో ఉద్యోగిపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని నిలదీశారు. మొక్కలు నాటడానికి ఆ గుంతలు తవ్వినట్లు మెట్రో ఉద్యోగి జవాబు ఇస్తున్నాడు. ఈ సంఘటన ప్యాట్నీ ప్రాంతంలో జరిగింది. మెట్రో యాజమాన్యం నిర్లక్ష్యంపై ఉద్యోగిని నిలదీస్తున్న సంఘటనను వీడియో తీశారు. ఈ వీడియో చూడండి....