#tahsildar VijayaReddy మృతిపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సంతాపం (వీడియో)
అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహశీల్దార్ విజయారెడ్డి హత్యపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతాపం ప్రకటించారు. తహశిల్దార్ విజయారెడ్డిపై తహశిల్దార్ కార్యాలయంలోనే కిరోసిన్ పోసి సజీవదహనం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు
అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహశీల్దార్ విజయారెడ్డి హత్యపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతాపం ప్రకటించారు. తహశిల్దార్ విజయారెడ్డిపై తహశిల్దార్ కార్యాలయంలోనే కిరోసిన్ పోసి సజీవదహనం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఇది దుర్మార్గమైన చర్యని, ఈ దహనకాండకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు కఠినంగా శిక్షించాలని అధికారులకు ఆదేశించారు. అధికారులపై ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. విజయారెడ్డి కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాడ సానుభూతి తెలిపారు.