భార్య అమలతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న కింగ్ నాగార్జున
గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద సెలెబ్రిటీల హడావుడి మొదలయింది.
గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద సెలెబ్రిటీల హడావుడి మొదలయింది. ఉదయాన్నే చిరంజీవి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్న మొదటి సెలెబ్రెటీగా నిలిచారు. కింగ్ నాగార్జున సైతం తన భార్య అక్కినేని అమలతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.