Asianet News TeluguAsianet News Telugu

ఓటు హక్కు వినియోగించుకున్న దేవరకొండ బ్రదర్స్

గ్రేటర్ ఎన్నికల్లో రౌడీ విజయ్ దేవరకొండ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. 

First Published Dec 1, 2020, 11:48 AM IST | Last Updated Dec 1, 2020, 11:48 AM IST

గ్రేటర్ ఎన్నికల్లో రౌడీ విజయ్ దేవరకొండ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. కుటుంబంతో కలిసి వచ్చి ఓటు వేసాడు. విజయ్ దేవరకొండతో పాటు అతని తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఉన్నాడు.

Video Top Stories