ఓటేసిన హైదరాబాద్: కరోనా గైడ్ లైన్స్ పాటిస్తూ కొనసాగుతున్న పోలింగ్
హైదరాబాద్ లో కోవిడ్ నియమాలను పాటిస్తూ పోలింగ్ ప్రారంభమయింది.
హైదరాబాద్ లో కోవిడ్ నియమాలను పాటిస్తూ పోలింగ్ ప్రారంభమయింది. శానిటైజర్లను ఓటర్లకు అందుబాటులో ఉంచారు. మాస్కు ధరించడం తప్పనిసరి చేయడంతోపాటుగా... భౌతిక దూరాన్ని పాటించేలా ఏర్పాట్లు చేసారు.