కిడ్నీలో రాళ్లు, అంగస్తంభన సమస్యలు మాత్రమే కాదు... నిర్జలీకణంతో వచ్చే సమస్యలు ఇంకా చాలానే...
నిర్జలీకణం ఎన్నో రోగాల బారిన పడేస్తుంది. ముఖ్యంగా ఇది మూత్ర ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
నిర్జలీకణం ఎన్నో రోగాల బారిన పడేస్తుంది. ముఖ్యంగా ఇది మూత్ర ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. నిర్జలీకరణాన్ని నివారించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..