ఆరోగ్యరక్ష: వర్షాకాలంలో మీ స్కిన్ మెరిసిపోవడానికి సింపుల్ టిప్స్...
చర్మాన్ని ఊపిరి పీల్చుకోనివ్వండి. ముఖం, శరీరం కోసం ప్రత్యేకమైన మాయిశ్చరైజర్, ఎక్స్‌ఫోలియేటింగ్ క్రీమ్‌లను ఉపయోగించండి.
చర్మాన్ని ఊపిరి పీల్చుకోనివ్వండి. ముఖం, శరీరం కోసం ప్రత్యేకమైన మాయిశ్చరైజర్, ఎక్స్‌ఫోలియేటింగ్ క్రీమ్‌లను ఉపయోగించండి. ముఖం కోసం తేలికపాటి స్క్రబ్ వాడండి. స్కిన్ టైప్ ను బట్టి ఎప్పుడూ మంచి ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడగాలి. మొటిమల సమస్యలు ఉంటే ముఖం కోసం ప్రత్యేక టవల్ ఉపయోగించండి.