డిప్రెషన్ తో బాధపడుతున్నారా..? అయితే మందులొక్కటే కాదు ఈ ఇంటి చిట్కాలు కూడా ఉపయోగపడతాయి...
ప్రస్తుత రోజుల్లో చాలా మంది కామన్ ఎదుర్కుంటున్న సమస్యల్లో డిప్రెషన్ ఒకటి.
ప్రస్తుత రోజుల్లో చాలా మంది కామన్ ఎదుర్కుంటున్న సమస్యల్లో డిప్రెషన్ ఒకటి. ఈ డిప్రెషన్ ఎక్కువై.. ఆత్మహత్యలు చేసుకుంటున్నవారు కూడా లేకపోలేదు.