Asianet News TeluguAsianet News Telugu

మన రక్షణ మన చేతుల్లోనే... ఇంటర్నేషనల్ ఛాంపియన్ రమ్య తేజస్విని

మార్షల్ ఆర్ట్స్ లో దేశానికి అనేక పతకాలను సాధించి రాబోయే కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం లక్ష్యంగా బరిలోకి దిగుతున్న రమ్య తేజస్విని.

మార్షల్ ఆర్ట్స్ లో దేశానికి అనేక పతకాలను సాధించి రాబోయే కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం లక్ష్యంగా బరిలోకి దిగుతున్న రమ్య తేజస్విని.  తాను నేర్చుకున్న కళను సమాజం కోసం వినియోగిస్తున్నారు మహిళలు తమని తాము      రక్షించుకోవడానికి సెల్ఫ్ డిఫెన్సె టెక్నిక్స్ ని ఏషియా నెట్ వ్యూయర్స్ కోసం ప్రత్యేకంగా చూపించారు. ఫిట్నెస్, దాని ప్రాధాన్యత గురించి ఈ మహిళా దినోత్సవం నాడు వారి మాటల్లో