అధిక బరువు తగ్గటం లేదా...అయితే ఈ చిట్కాలు పాటించండి..ఫలితాన్ని చూడండి...
అతిగా తినడం, చెడు జీవన శైలి, ఆయిలీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్ ను ఎక్కువగా తినడం వల్ల విపరీతంగా బరువు పెరిగిపోతారు.
అతిగా తినడం, చెడు జీవన శైలి, ఆయిలీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్ ను ఎక్కువగా తినడం వల్ల విపరీతంగా బరువు పెరిగిపోతారు. అధిక బరువు ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. అందుకోసమే బరువు పెరగకుండా జాగ్రత్త పడాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఓవర్ వెయిట్ తో బాధపడేవారు కొన్ని రకాల పండ్లను, కూరగాయలను తింటే సులువుగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.