జీవనశైలి: చర్మ సౌందర్యాన్ని కాపాడే పుదీనా ఆకులు

 

ఫేస్ వాష్‌లు, మాయిశ్చరైజర్లు, లోషన్‌ల వంటి చర్మ సంరక్షణ ఉత్పత్తుల తయారీలో పుదీనా ఆకులు కీలకపాత్ర పోషిస్తాయని మీకు తెలుసా. 

First Published Aug 7, 2021, 6:19 PM IST | Last Updated Aug 7, 2021, 6:19 PM IST

 

ఫేస్ వాష్‌లు, మాయిశ్చరైజర్లు, లోషన్‌ల వంటి చర్మ సంరక్షణ ఉత్పత్తుల తయారీలో పుదీనా ఆకులు కీలకపాత్ర పోషిస్తాయని మీకు తెలుసా. పుదీనా ఆకుల్లో చర్మ ఆరోగ్యానికి కావాల్సిన అనేక పోషకాలు ఉంటాయి. పుదీనా ఆకుల బలమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అద్భుతమైన క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్‌ లుగా పనిచేస్తాయి.