Asianet News TeluguAsianet News Telugu

చిన్న వయస్సులో మోకాళ్ల నొప్పులు... కారణాలివే...

వయసు మీద పడిన వారిలో సాధారణంగా కనిపించే సమస్య మోకాళ్ల నొప్పులు. 

వయసు మీద పడిన వారిలో సాధారణంగా కనిపించే సమస్య మోకాళ్ల నొప్పులు. కానీ ఇటీవలి కాలంలో వయసు తేడా లేకుండా 20యేళ్లనుండే చాలామంది మోకాళ్ల నొప్పి సమస్యలతో బాధ పడుతున్నారు. దీనికి కారణాలేమిటి..అంత చిన్న వయసులో మోకాళ్ల నొప్పులు రావడానికి కారణాలేమిటో నిమ్స్ లోని ఆయుష్ వెల్ నెస్ సెంటర్ కి చెందిన డాక్టర్ నాగలక్ష్మి చెబుతున్నారు.