Asianet News TeluguAsianet News Telugu

నడివయస్సు లో పడ్డారా...అయితే ఆరోగ్యం గురించి జాగ్రత్త తో పాటు ఈ టెస్టులు చేయించడం మరిచిపోకండి...

వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా అవసరం. 

First Published Jun 25, 2023, 2:20 PM IST | Last Updated Jun 25, 2023, 2:20 PM IST

వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా అవసరం. ఆహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి  వంటివి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయి. అయితే ఈ వయసు వారు ఖచ్చితంగా కొన్ని హెల్త్ చెకప్ లు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు