Asianet News TeluguAsianet News Telugu

బంగాళాదుంప అంటే ఇష్టమా...అయితే ఈ విషయాలు తెలుసుకోవాలిసిందే..!

Potato Side Effects: బంగాళాదుంప కూరగాయల్లో రారాజుగా గుర్తింపు పొందింది. 

First Published Apr 16, 2023, 5:07 PM IST | Last Updated Apr 16, 2023, 5:07 PM IST

Potato Side Effects: బంగాళాదుంప కూరగాయల్లో రారాజుగా గుర్తింపు పొందింది. అందులోనూ ఆలు ఏ కూరగాయల్లో వేసుకుని తిన్నా బలే టేస్టీగా ఉంటుంది. అందుకే చాలా మంది బంగాళాదుంపలను ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ వీటిని మోతాదుకు మించి తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.