Asianet News TeluguAsianet News Telugu

దోమలను ఇలా తరిమి కొట్టండి...

ఇది దోమల సీజన్. వర్షాలు, నిలువనీరు కారణంగా విపరీతంగా దోమలు పెరిగిపోతున్నాయి. 

ఇది దోమల సీజన్. వర్షాలు, నిలువనీరు కారణంగా విపరీతంగా దోమలు పెరిగిపోతున్నాయి. దీంతో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా కేసులు ఎక్కువవుతున్నాయి. డెంగ్యూ బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. దోమలు కుట్టకుండా ఉండాలంటే వాటిని నిలువరించాలి. దీనికోసం  అగరబత్తులు, లోషన్స్, స్ప్రేలు ఇలా మార్కెట్లో అనేక రకాలు దొరుకుతున్నాయి.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దోమలు కుడుతునే ఉన్నాయా? అయితే వంటింట్లో ఉంటే ఈ వస్తువులతో దోమలకు చెక్ పెట్టండి. అదెలాగో చూడండి.