Asianet News TeluguAsianet News Telugu

డయాబెటిస్ తో బాధపడుతున్నారా...ఈ హెర్బల్ టీలు తాగితే కంట్రోల్ లో పెట్టవచ్చు..

వేడి వేడి టీ ఓ కప్పు తాగితే.. ఎంతో హాయిగా ఉంటుంది. 

First Published Nov 20, 2022, 3:14 PM IST | Last Updated Nov 20, 2022, 3:14 PM IST

వేడి వేడి టీ ఓ కప్పు తాగితే.. ఎంతో హాయిగా ఉంటుంది. తలనొప్పి, మూడ్ ని రిఫ్రెష్ చేయడం లాంటివాటికి చక్కగా పనిచేస్తుంది. అయితే, టీ వల్ల రక్తంలోని ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్దీకరించవచ్చని మీకు తెలుసా? టీల వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను గణనీయంగా తగ్గించవచ్చని మీకు తెలుసా?ఇది డయాబెటిస్ రోగులకు శుభవార్త.  అయితే ఇది రోజూ పాలు, చక్కెర వేసి చేసుకునే రెగ్యలర్ టీ కాదు. హెర్బల్ టీలు. మధుమేహవ్యాధిగ్రస్థులు సరైన ఆహారం, వ్యాయామంలతో పాటు.. ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఆరోగ్యకరమైన టీలు ఏంటో చూడండి.