Asianet News TeluguAsianet News Telugu

కిడ్నీ సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

వయసు తేడా లేకుండా కిడ్నీ సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎదుర్కుంటూనే ఉన్నారు. 

వయసు తేడా లేకుండా కిడ్నీ సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎదుర్కుంటూనే ఉన్నారు. అయితే చిన్నపిల్లలో కిడ్నీ సమస్యలకు, పెద్దవారిలో కిడ్నీ సమస్యలకు తేడా ఉంటుందా? చిన్నపిల్లలో వచ్చే కిడ్నీ సమస్యలు ఎలా ఉంటాయి? వాటిని ఎలా గుర్తించవచ్చు? అనే అంశాలను కేర్ హాస్పిటల్ నెఫ్రాలజిస్ట్ డా. విక్రాంత్ రెడ్డి ఏసియానెట్ న్యూస్ ప్రేక్షకుల కొరకు ప్రత్యేకంగా చెబుతున్నారు. 

Video Top Stories