యువకుల్లో పెరుగుతున్న హార్ట్ ఎటాక్స్...ప్రమాదాన్ని తగ్గించడం ఎలా..?
ఒకప్పుడు పెద్దవయసు వారికే గుండెపోటు వచ్చేది. ఇప్పుడు యువతకు కూడా గుండెపోటు ముప్పు పెరిగింది.
ఒకప్పుడు పెద్దవయసు వారికే గుండెపోటు వచ్చేది. ఇప్పుడు యువతకు కూడా గుండెపోటు ముప్పు పెరిగింది. మరి యువతకు హార్ట్ ఎటాక్ ముప్పు తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..