ఈ కాలంలో.. గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఈ పాండమిక్ సమయంలో కొత్తగా తల్లి కాబోతున్నవాళ్లు.. చాలా జాగ్రత్తగా ఉండాలి. 

First Published Sep 8, 2020, 3:38 PM IST | Last Updated Sep 8, 2020, 3:38 PM IST

గర్భిణీ సయమంలో శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి.. వైరస్ తొందరగా అటాక్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇలాంటి సమయంలో ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో కేర్ హాస్పిటల్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డా. కావ్యప్రియ వజ్రాల ఏసియానెట్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా చెబుతున్నారు