Asianet News TeluguAsianet News Telugu

చేదుగా ఉందని కాకరకాయని పక్కనబెడితే ఏమి కోల్పోతున్నారో తెలుసా..?

కాకరకాయను తినడానికి ముఖం వికారంగా పెడుతుంటారు చాలా మంది. 

First Published Jun 14, 2023, 3:14 PM IST | Last Updated Jun 14, 2023, 3:14 PM IST

కాకరకాయను తినడానికి ముఖం వికారంగా పెడుతుంటారు చాలా మంది. కానీ కాకరకాయలో ఎన్నో ఔషదగుణాలున్నాయి తెలుసా? ముఖ్యంగా కాకరకాయ జ్యూస్ ను అపుడప్పుడు తాగితే ఎన్నో అనారోగ్య సమస్యల ముప్పు తప్పుతుంది.