జీవనశైలి: ఈ అలవాట్లు మార్చుకుంటే అకాల వృద్ధాప్యం మీ జోలికి రాదు

రోజురోజుకూ వయసు పెరుగుతూనే ఉంటుంది. 

First Published Jul 10, 2021, 11:49 AM IST | Last Updated Jul 10, 2021, 11:49 AM IST

రోజురోజుకూ వయసు పెరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే వృద్ధాప్యం మీద పడుతుంది. ఇది అనివార్యమైన ప్రక్రియ అయితే.. అకాల వృద్ధాప్యం గురించి ఆందోళన చెందాల్సిందే.