video news : స్కూళ్లకు ఆహారనియంత్రణ మండలి ప్రతిపాదనలు
పిల్లలు సురక్షిత ఆహారం, సంపూర్ణపోహకాహారం తినేలా ప్రోత్సహించేలా FSSAI ఆహారనియంత్రణ మండలి కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఇందులో భాగంగా స్కూలు క్యాంటీన్లు, స్కూలుకు 50మీటర్లలోపు పరిధిలో జంక్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింకులు, పొటాటో వేఫర్స్ లాంటి వాటి అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని సూచించింది.