జీవనశైలి: మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో చెప్పే మీ ముఖం

మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో.. లేదా.. ఎంత అనారోగ్యంగా ఉన్నారనే విషయం మీరు ఎలా తెలుసుకుంటారు..? 

First Published Jul 17, 2021, 11:07 AM IST | Last Updated Jul 17, 2021, 11:07 AM IST

మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో.. లేదా.. ఎంత అనారోగ్యంగా ఉన్నారనే విషయం మీరు ఎలా తెలుసుకుంటారు..? కేవలం మీ ముఖాన్ని చూసి.. మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో చెప్పేయవచ్చట. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన ముఖం వెలిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా.. అనారోగ్యంతో ఉంటే.. ముఖం వాడిపోయినట్లుగా కనిపిస్తుంది. ఇది కాకుండా.. మనం ముఖం చూసి.. ఎలా ఉంటే.. మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో చెప్పేయవచ్చట. అవేంటో ఇప్పుడు చూద్దాం..