Asianet News TeluguAsianet News Telugu

మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువుందా...ఏ నూనె వాడాలో తెలియడం లేదా..అయితే ఈ వీడియో మీకోసమే...

ఆలివ్ ఆయిల్ మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. 

First Published Jun 10, 2023, 4:44 PM IST | Last Updated Jun 10, 2023, 4:44 PM IST

ఆలివ్ ఆయిల్ మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అందుకే దీన్ని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆలివ్ ఆయిల్ లో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.