Asianet News TeluguAsianet News Telugu

నడుం కొలత మారుతోందా?...మీ ఇమ్యూనిటీ పవర్ ఢాం..!

కరోనా మహమ్మారి రోజుకో రూపాన్ని మార్చుకుంటోంది.

కరోనా మహమ్మారి రోజుకో రూపాన్ని మార్చుకుంటోంది. రోజుకో కొత్త లక్షణాన్ని సంతరించుకుంటోంది. అవి తెలుసుకుని వాటికి అలవాటు పడేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అలాంటిదే తాజాగా ఓ అధ్యయనంలో కొన్ని కొత్త విషయాలు తేలాయి.